ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జబర్దాస్త్ సుడిగాలి సుధీర్ టీంను ఇమిటేట్ చేసిన బ్రహ్మానందం

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2020, 01:11 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానమం 3 మంకీస్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా జబర్దాస్త్ సుదిగలి సుధీర్ అతని బృందాన్ని ఇమిటేట్ చేశారు. గెటప్ శ్రీను, ఆటో రాంప్రాసాద్, సుధీర్ మరియు సన్నీ తనను ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించినట్లు 3 మంకీస్ టీం కు బ్రహ్మానందం అభినందనలు తెలిపారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.  కామెడీ హర్రర్ జోనర్ లో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.  అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa