ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రుతి హసన్ "క్రాక్" ఇంట్రో టీజర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2020, 04:03 PM

3 సంవత్సరాల తరువాత అందాలతార శ్రుతి హాసన్ తన తదుపరి చిత్రం "క్రాక్" సినిమాతో తెలుగు ప్రజలను అలరించబోతోంది. శృతి హస్సన్ పుట్టినరోజు సందర్భంగా,  ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేసారు. ఈ టీజర్ ఆమె అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. పోస్టర్లో, శ్రుతి హసన్ సాంప్రదాయ దుస్తులలో ఎప్పటిలాగే అందంగా కనిపించారు.హీరోగా రవితేజ నటిస్తున్న ఈ మూవీని ఠాగూర్ మధు నిర్మాణంలో గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa