విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫెమస్ లవర్' సినిమా ఒప్పుకున్నాక వేరే సినిమాలు ఒప్పుకోవడం, ఆ సినిమాల విడుదల ప్రమోషన్స్ లో ఉండడంతో.. లేట్ అయ్యిందని.. వరల్డ్ ఫెమస్ లవర్ లో విజయ్ దేవరకొండ నాలుగైదు గెటప్స్ లో నటించడంతో... ఆ గెటప్స్ విషయంలోనూ సినిమా షూటింగ్ లేట్ అయ్యింది, కాకపోతే రిలీజ్ డేట్ ఇచ్చాక సినిమా వర్క్ పూర్తికాకపోతే కష్టమని ప్రమోషన్స్ లేట్ చేశామని, కానీ ఆ ప్రమోషన్ బాగా లేట్ అయ్యిందిలే అని చెబుతున్నాడు. ఇక సోషల్ మీడియా వచ్చాక సినిమాల ప్రమోషన్స్ ఈజీ అయ్యింది అని.. మేము ప్రమోషన్స్ లేట్ చేసినా.. సోషల్ మీడియాలో మా సినిమా ప్రమోషన్ జరిగింది అంటున్నాడు రామారావు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa