శివ నిర్వాణ తన మూడవ సినిమాని అన్నదమ్ముల మధ్య అనుబంధం, ఎమోషన్ మీద తెరకెక్కించబోతున్నాడట. నాని తో టక్ జగదీశ్ అంటూ కొత్త సినిమాని మొదలెట్టిన శివ నిర్వాణ త్వరలోనే ఆ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తాడట. అయితే ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్యన సాగే ఎమోషన్స్, కామెడీ అన్ని గట్టిగా హైలెట్ అవుతాయని... నాని కి బ్రదర్ గా సీనియర్ నటుడు ఒకరు నటించనున్నారని అంటున్నారు. మరి ఈసారి అన్నదమ్ముల అనుబంధం మీద శివ నిర్వాణ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa