ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదరగొడుతున్న ‘భీష్మ’ వీడియో సాంగ్ ప్రోమో

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2020, 04:55 PM

‘భీష్మ’  చిత్రం  వీడియో  ప్రోమో ను  చిత్ర  యూనిట్  విడుదల  చేసింది. ‘వాట్టే బ్యూటీ.. నువ్వు యాడా ఉంటే ఆడ్నే రోటీ.. తిప్పూ తుంటే నడుమే నాటి..’ అంటూ సాగిన ఈ సాంగ్ లో నటులు  నితిన్, రష్మిక  అదరగొట్టారు. ఫిబ్రవరి రెండో తేదీన సాయంత్రం 4.05 గంటలకు లిరికల్ వీడియోను విడుదల చేస్తామని  చిత్రయూనిట్  తెలిపింది.   ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకుడు.  నాగ వంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ సాంగ్ చూడటానికి కూడా చాలా బాగుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa