విజయ్ తదుపరి చిత్రం టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనక రాజ్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి మాస్టర్ అనే టైటిల్ నిర్ణయించారు. నేడు ఈమూవీపై ఓ అప్డేట్ ఇచ్చారు. ఈనెల 14న వాలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఓరు కుట్టి కథై..అనే ఫస్ట్ సింగిల్ ఆరోజు సాయంత్రం 5గంటలకు విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు.గ్జివిఆర్ బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa