వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘భీష్మ. ఈ సినిమా 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈ రోజున నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ - యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకను జరనున్నా ఈ వేడుకకి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. ఈ ప్రేమకథాంశంలో కథానాయికగా రష్మిక కనిపించనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ పాటలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. ఈ సినిమా కోసం రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. కథ నడకకి అడ్డు తగులుతుందనే ఉద్దేశంతో ఆ పాటను పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. బాగా ఖర్చు పెట్టి తీసిన ఆ పాటను లేపేయడం బాధాకరమే.రు. ఈ వేడుకకి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa