ఛలో సినిమా తో ఎంట్రీ ఇచ్చిన రష్మిక , అపుడే తన పదో సినిమా ని పూర్తి చేసుకుంది .ఫాన్స్ తనపై చూపిస్తున్న అభిమానాని ట్విట్టర్ ద్వారా తెలిపింది . మీ అందరి మద్దతు ఏ నన్ను ఈ స్టేజ్ కి తీసుకుని వచ్చింది. విభిన్నమైన, మంచి పాత్రల్లో నటించినందుకు కాదు గానీ, మీ అందరి అభిమానాన్ని పొందినందుకు నేను పండగ చేసుకుంటాను. లవ్ యూ ఆల్" అంటూ... ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న అభిమానానికి అందాల నటి రష్మిక మందన్న ఉబ్బితబ్బిబ్బు అవుతోంది. ఆమె నటించిన 10వ చిత్రం 'బీష్మ' 21న విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు ట్విట్టర్ వేదికగా ఓ హ్యాష్ ట్యాగ్ ను 'రష్మిక 10 ఆన్ ఫిబ్ 21' పేరుతో సృష్టించారు. ఇక ఈ హ్యాష్ ట్యాగ్ పలు రకాల రష్మిక చిత్రాలు, ట్వీట్లు, అభినందనలు, ప్రశంసలతో నిండిపోయింది. వీటన్నింటినీ చూసిన రష్మిక, ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టింది.
OMG! Really? It’s my 10th already? I still feel like a newbie! I’ve gotten here only with your support. Instead of celebrating because I got to do so many good roles, I’m going to celebrate for getting such a strong support system who I actually always rely on
I love you! https://t.co/dd2xT1kZkZ
— Rashmika Mandanna (@iamRashmika) February 16, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa