మాళవిక మోహనన్ త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ట్రీటివ్వబోతోంది. ఇంతలోనే ఆమె రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ లో ఫోటోలు వైరల్ గా మారాయి. టోన్డ్ బాడీ.. ఫిట్ బాడీ.. స్లిమ్ బాడీ అంటూ బాడీ టైప్ ని తలపిస్తున్నాయి ఈ ఫోటోలు. ఇటీవల టోన్డ్ బాడీకి ఆయిల్ పుల్లింగ్ చేస్తే వచ్చే కొత్త లుక్ తోనూ భామలు ఫుల్ గా ఫేమస్ అయిపోతున్నారు. రొటీన్ గా కనిపిస్తే బోర్ ఫీలవుతున్న ఆడియెన్ కి ఇదో రకం కొత్త ట్రీట్. మాళవిక మోహనన్ సైతం ఈ టైప్ లో ట్రై చేసి వేడి పెంచేస్తోంది. ఫిల్మ్ ఫేర్ టు లాక్మే ఫ్యాషన్ వీక్ వరకూ వేడుక ఏదైనా మాళవిక తనదైన శైలిలో చెలరేగిపోతుంటుంది. మాళవిక ఆయిలీ లుక్ కుర్రకారుకు కంటిపై కునుకు పట్టనివ్వని పరిస్థితి. లేటెస్ట్ లుక్ లో సర్పకన్యను తలపించేలా ఆ డిజైనర్ డ్రెస్ మాళవికకు అద్భుతంగా సెట్టయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa