ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చందమామ లాంటి అందాలతో పాయల్ రాజ్‌పుత్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2020, 04:23 PM

నటి పాయల్ రాజ్‌పుత్  తెలుగు కెరీర్‌ లో ఆర్‌ఎక్స్ 100 తో పెద్ద విజయం  లభించింది. ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa