ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన బర్త్ డే సెలెబ్రేషన్స్ వీడియోను షేర్ చేసిన అనుపమ..

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 02:32 PM

"ప్రేమమ్" సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అరిగేట్రం చేసిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. తెలుగులో "అ ఆ" సినిమాతో పరిచయమైంది. తక్కువ కాలంలోనే తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ భామ నిన్న ఫిబ్రవరి 18 పుట్టిన రోజు తో 26 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. తన బర్త్ డే సెలెబ్రేషన్ ను కుటుంబం, స్నేహితుల మధ్య జరుపుకున్నారు. ఈ కేరళ కుట్టి లైవ్ వీడియోను షేర్ చేసింది. దీనిలో ఆమె తన తల్లి, స్నేహితులతో చూపిస్తూ మాట్లాడుతోంది. వీడియో లో  ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనుపమ తన పుట్టినరోజు తర్వాత #happyBirthdayAnupama అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరింత సమాచారం కోసం కింద వీడియోను చూడండి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa