ఐపీఎల్ 2026లో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో 137 పరుగుల వద్ద హైదరాబాద్ ఐదో వికెట్ కోల్పోయింది. సుయాష్ శర్మ వేసిన 14.3వ ఓవర్‌లో సలీల్ అరోరా (9) ఔటయ్యాడు.అంతకుముందు 13.1వ ఓవర్‌లో రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ (31) ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ప్రస్తుతం 15 ఓవర్ల ముగిసేసరికి హైదరాబాద్ జట్టు 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (74*) మరియు అనికేత్ వర్మ (5*) క్రీజులో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa