ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్కాపురం ఘటన.. స్వగ్రామాలకు మృతదేహాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 28, 2026, 01:59 PM

AP: మార్కాపురం మండలం రాయవరం వద్ద హరికృష్ణ ప్రైవేటు ట్రావెల్ బస్సు-కంకర టిప్పర్ లారీని ఢీకొట్టిన ఘటనలో 14 మంది మృతి చెందారు. ఆ మృతదేహాలను డీఎన్ఏ టెస్టుల నిమిత్తం మార్కాపురం వైద్యశాలలో భద్రపరిచారు. ఫోరెన్సిక్ డీఎన్ఏ రిజల్ట్స్‌ శుక్రవారం రాత్రి అధికారులకు అందాయి. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధువులకు మృతదేహాలను అప్పగించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa