పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పార్ట్-2, సెక్షన్ 5(1) ప్రకారం హైదరాబాద్ పదేళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. సెక్షన్ 5(2) ప్రకారం ఈ గడువు ముగిశాక తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా మిగిలిపోగా, ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటవుతుంది. అయితే ఈ సెక్షన్‌లో 'ఎట్ అమరావతి' అనే పదాన్ని చేర్చాలని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. దీని ప్రకారం అమరావతి కేంద్రంగా ఏపీకి రాజధాని ఏర్పాటైనట్లు అర్థం. CRDA-2014 చట్టం ప్రకారం క్యాపిటల్ సిటీ ప్రాంతాలు కూడా అమరావతిలో భాగమని తీర్మానంలో స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa