ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ భామ!

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2020, 07:56 PM

మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల 'గద్దల కొండ గణేష్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. కాగా ప్రస్తుతం వరుణ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ నటిస్తుంది. త్వరలో ఈ బాలీవుడ్ భామని హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa