సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సరిలేరు నీకెవ్వరూ..ఈ మూవీ అన్ని ఏరియాలలో విశేష ఆదరణ పొందింది. ఈ చిత్రం నేటితో 50రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రోమో వీడియో విడుదల చేసింది. ఇది మహేష్ అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. దిల్ రాజు సమర్పణలో అనిల్ సుంకర, మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa