నితిన్ - వెంకీ కుడుములు కలయికలో తెరెకెక్కిన 'భీష్మ' సినిమా మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా ఫస్ట్ వారం బ్రేక్ ఈవెన్ కొట్టి.. లాభాల బాట పట్టింది. ఇక రెండో వారంలో భీష్మ కలెక్షన్స్ డల్ అయ్యాయి. ఓ పక్క ఎగ్జామ్స్ దెబ్బ మరో పక్క కరోనా దెబ్బకి ప్రేక్షకులు థియేటర్స్ కి రావడమే మానేశారు. లేదంటే 35 కోట్లు కొల్లగొట్టాల్సిన భీష్మ ఇప్పుడు 25 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే డిసెంబర్ లేదా వేసవిలో ఈ సినిమా వస్తే.. ఖచ్చితంగా భీష్మ 40 కోట్ల షేర్ దగ్గర ఆగేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa