ప్రస్తుతం 'అరణ్య' సినిమాతో బిజీగా వున్నాడు రానా. ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రానా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు 'రాక్షస రాజ్యంలో రావణాసురుడు' ( ఆర్.ఆర్.ఆర్ )అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో రానా ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఒక హీరోయిన్ గా కాజల్ ను ఎంచుకున్నాడు తేజ. మరో ఇద్దరు హీరోయిన్స్ కోసం వెతుకులాటలో వున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa