శ్రేయా ఘోషల్... పాటలతోనే కాదు అందంతోనూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. అతిచిన్న వయసులో అత్యున్నత స్థాయికి ఎదిగి 5 జాతీయ అవార్డులతో పాటు మరెన్నో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను, ప్రశంసలను తన ఖాతాలో వేసుకుంది. ఆమె ఏ భాషలో పాడినా ఆ పాటకే అందం వస్తుంది. ఆ పాటలోని మాధుర్యాన్ని ప్రతీ ఒక్కరూ ఆస్వాదించేలా అద్భుతంగా పాడి ఎందరో అభిమానులు సంపాదించుకుంది. సినిమాలో శ్రేయా పాడిన మొదటి పాట.. ఆమెకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. శ్రేయా ఘోషల్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa