ఇటీవల వైజాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశీలు ఈ విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సహచర నటుల తీరుపై జబర్దస్త్ నటుడు నవీన్ స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారిని సమర్థిస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు.'మనకు ఈ విషయంపై పెద్దగా తెలియదు. కొందరు చేస్తోన్న వ్యాఖ్యలు విని తెలుసుకుంటున్నాం. వారు ( దొరబాబు, పరదేశీ) వచ్చి వివరిస్తే గానీ ఏమి జరిగిందన్న విషయం ఎవరికీ తెలియదు. వారొచ్చి చెబితే తెలుస్తుంది.. అప్పటివరకు దీనిపై నేను ఏమీ మాట్లాడాలని అనుకోవట్లేదు' అని అన్నారు. కాగా, తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa