అల్లు అర్జున్ పరుగు చిత్రంలో తన నటన నైపుణ్యంతో తెలుగు సినీ ప్రేమికుల హృదయాలను సంపాదించిన నటి షీలా కౌర్ ను మరచిపోగలరా? షీలా కౌర్ 2006 లో మంచు మనోజ్ రాజు భాయ్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. షీలా తనను తాను సినిమాలకు దూరంగా ఉంచి చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీ చైర్మన్ సంతోష్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఇటీవల, షీలా కౌర్ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య మార్చి 12 న చెన్నైలో సంతోష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. షీలా తన వివాహ వేడుక కు సంబందించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షీలా పెళ్లి [ఫోటో ల కోసం వీడియోను క్లిక్ చేయండి.
Adhurs movie heroine Sheela Kaur wedding | Sheela kaur Marriage | Gup Ch... https://t.co/e7qXdyOKCs via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) March 13, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa