ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యూట్ అండ్ హాట్ గా

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2020, 08:58 PM

బొద్దుతనం నుంచి స్లిమ్మ్ గా మారుతున్నారు పలువురు హీరోయిన్స్. అవకాశాలు రావాలంటే నాజూకుగా మారాల్సిందేనని తెలుసుకున్నారు. వారిలో నటి రాశిఖన్నా కూడా ఒకరు. స్లిమ్మ్ గా మారాక ఈ భామ చాలా క్యూట్ గా మారిపోయింది. అంతేకాదు పలు సినిమాల్లో అవకాశాలను కూడా అందుకుంటోంది. లేటెస్ట్ గా ఈ భామ ట్విట్టర్ లో ఓ ఫోటోని పోస్ట్ చేసింది. ఈ పిక్ లో రెడ్ కలర్ ష్కర్ట్..లైట్ కలర్ షర్ట్ లో తళుక్కుమంది ఈ బ్యూటీ. హెయిర్ ని వదిలేసి హాట్ గా చూస్తోంది. ఈ ఫోటోకి నెటిజన్స్ పలు కామెంట్స్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa