ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బికినీలో అదిరిన ‘ప్రగ్యా’

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2020, 01:59 PM

సినిమాల్లో అవకాశాలు లేకపోయినా   సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది నటి ప్రగ్యాజెస్వాల్. ఎప్పటికప్పుడు హాటెస్ట్ షూట్స్ తో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా  బికినీ ఫోటో పోస్ట్ చేసి రచ్చ లేపింది. ఈ పిక్ ఆలా పోస్ట్ చేసిందో లేదో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అసలే వైట్ ఈ బ్యూటీ. దానికి తోడు బ్లాక్ బికినీ ఇక వేరే చెప్పాలా. ఈ భామ అందం రెట్టింపయింది. వెనక్కి నిల్చుని ఓ సైడ్ కి చూస్తున్నట్లు ఇచ్చిన ఫోజ్ అదిరిపోయింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa