ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నడ బ్యూటీ మేఘశ్రీ లేటెస్ట్ ఫొటోస్

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2020, 02:24 PM

తెలుగులో శివ ప్రభు దర్శకత్వం లో వచ్చిన ‘అమృత వర్షిణి’ సినిమాలో నందమూరి తారకరత్న జంటగా నటించింది మేఘ శ్రీ.  అందం, అభినయం రెండూ కలిస్తే మేఘశ్రీ అనుకోవచ్చు. 2009లో కన్నడ మూవీ తబ్బాలీతో తెరంగేట్రం చేసిన ఈ క్యూట్ బ్యూటీ... ఆ తర్వాత చాలా సినిమాల్లో బిజీ అయ్యింది. అనగనగా ఒక చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. టిక్ టాక్ లోనూ సందడి చేస్తోంది. చక్కగా నటిస్తూ... పాత్రలో ఒదిగిపోతూ... ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అందుకే ఈ క్యూట్ బ్యూటీ ఫొటోస్ మీకోసం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa