ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్విమ్మింగ్ ఫూల్ ఒడ్డున శ్రద్ధాదాస్...ఫొటోస్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 16, 2020, 08:17 AM

హిందీతో పాటు తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది నటి శ్రద్ధాదాస్.  అయితే ప్రస్తుతానికి ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికి నిత్యం ఫోటోషూట్లతో  సోషల్ మీడియాని వేడెక్కిస్తోంది ఈ హాట్ బ్యూటీ..స్విమ్మింగ్ ఫూల్  ఒడ్డున పడుకుని ఇచ్చిన ఫోజ్ అదిరిపోయింది. బ్లూ కలర్ స్విమ్మింగ్ ఫూల్ అదే బ్లూ కలర్ బికినీలో సూపర్ గ్లామర్ తో మెరిసిపోయింది ఈ భామ. గ్లామర్ కి నిర్వచనంలా ఉన్న ఈ భామకి అవకాశాలు ఎందుకు రావట్లేదో తెలియడం లేదు. పెదవులకు  రెడ్ లిప్ స్టిక్ ..తలపై చేతిని పెట్టుకుని  ఓ పక్కకి చూస్తున్నట్లు ఇచ్చిన ఫోజ్ అదిరిపోయింది.





 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa