నటి నిధి అగర్వాల్ కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. థై అందాలు ఎలివేట్ చేస్తూ జీన్స్ నిక్కరు ధరించి టాప్ లో టీషర్ట్ వేసింది. ఆ ఫోటోలో నేలపై వయ్యారంగా కూర్చొని సీరియస్ గా ఏదో పెయింటింగ్ వేస్తూ ఇలా కనిపించింది. అయితే ఈ ఫోటోలో మరీ అంత బోల్డ్ గా కనిపించకుండా థై అందాలతో మురిపించింది. టాప్ యాంగిల్ లో ఆ సొగసు ఆకట్టుకుటుంది. తలవొంచుకుని పెయింటింగ్ గీసే పనిలో పడింది ఈ భామ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa