హీరోయిన్ ప్రణీత అత్తారింటికి దారేది లాంటి పెద్ద హిట్ తరువాత తెలుగులో అంతగా నటించకపోవడానికి గల కారణాలను చెబుతూ.. ఆ సినిమా తరువాత కన్నడ, తమిళంలో బాగా అవకాశాలు వచ్చాయి.. తెలుగులో చెప్పుకోదగ్గ పాత్రలు రాకపోడంతో ఎక్కువగా చేయలేకపోయానని తెలిపింది. . దీని గురించి ప్రణీత చెబుతూ, 'బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నాను. అజయ్ దేవగణ్ తో ఒక సినిమా, ప్రియదర్శన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాను. తెలుగు నుంచి మంచి ఆఫర్లు రావడం లేదు వస్తే కనుక చేస్తాను' అని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa