హాట్ బ్యూటీ సన్నీలియోన్ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఎంజాయ్ చేస్తోంద. కరోనా వేళ మే నెలలోనే తన ఫ్యామిలీతో కలిసి ముంబై నుంచి కాలిఫోర్నియాకు వెళ్లింది ఈ బ్యూటీ. అక్కడి బీచ్‌లలో సోషల్ డిస్టాన్సింగ్‌ను పాటిస్తున్నట్లు కూడా తన ఇన్‌స్టాలో ఓ ఫోటోను పోస్టు చేసింది. సముద్ర తీరంలో.. సోషల్ డిస్టాన్స్ పాటించడం ఓ గమ్మత్తుగా ఉందన్న ఫీలింగ్‌ను తెలిపింది ఈ భామ. ఇంత కన్నా అనుభూతి ఏముంటదన్న ట్యాగ్‌ను కూడా తన పోస్టుకు పెట్టింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa