ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రవణ్ రెడ్డి హీరో గా సిమ్రత్ కౌర్, రుహాణి శర్మలు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయింది .ఈ సందర్భంగా నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మాట్లాడుతూ.. డర్టీ హరి నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. రెండు నెలల లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడు.. విడుదలకి సిద్ధంగా ఉందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa