లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన అకాడమీ అవార్డులు వేడుకలకు అనారోగ్యం కారణంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాజరుకాలేకపోయింది. ఈ విషయాన్ని ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. నామినెట్ అయిన వాళ్లందరికీ ఆల్ ద బెస్ట్.. అసలు రాలేని స్థితిలో ఉన్నా..’అని బెడ్‌పై ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. కాగా 2016, 2017 ఆస్కార్ వేడుకలో రెడ్ కార్పెట్‌పై నడిచి అలరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa