యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న తమిళ చిత్రం ధో అంధ పారవై పోల. ఈ చిత్రంలో అమలా పాల్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దట్టమైన అడవుల్లో తప్పిపోయిన ఓ మహిళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. వాటిని ఆమె ఎలా అధిగమించింది.. అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా కొనసాగుతుందట. ఇంతవరకూ సుకుమారమైన పాత్రలనే చేస్తూ వచ్చిన అమలాపాల్, ఈ సినిమాలో రఫ్ అండ్ టఫ్ లుక్ తో కనిపిస్తుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa