మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడితో కలసి ఈ మహిళా దినోత్సవాన్ని తన తల్లికి చాలా ప్రత్యేకం చేశాడు. సాయిధరమ్ తేజ్ తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో కలసి తన తల్లికి ప్రేమతో ముద్దు ఇచ్చారు. ఆ ఫోటోని తేజు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను ఉన్నానంటే అందుకు కారణం తన తల్లి అని తేజు అభిప్రాయ పడ్డాడు. ఈ సందర్భంగా తన తల్లికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆ ఫోటో మీ కోసం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa