ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దానిమ్మ తొక్కలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Apr 08, 2026, 11:47 AM

సాధారణంగా పారేసే దానిమ్మ తొక్కల్లో ఫినోలిక్ ఆమ్లం, ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేదం, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ తొక్కల పొడిని గులాబీ నీటితో కలిపి ఫేస్ ప్యాక్‌గా వాడితే చర్మం కాంతివంతంగా మారుతుంది. విరేచనాలు, రక్తవిరేచనాలకు దానిమ్మ తొక్కల పొడిని మజ్జిగతో కలిపి తాగడం వల్ల కడుపు సమస్యలు తగ్గుతాయి. జుట్టు రాలడం, చుండ్రు నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. మొలల సమస్యకు కూడా ఆయుర్వేద విరుగుడుగా పనిచేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa