ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంధాన్ని బలపరిచేందుకు 2-2-2 రూల్: నిపుణులు

Life style |  Suryaa Desk  | Published : Wed, Apr 08, 2026, 02:02 PM

బంధాన్ని బలంగా మార్చేందుకు ఉపయోగపడే 2-2-2 రూల్ గురించి నిపుణులు వివరిస్తున్నారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి డేట్ నైట్, ప్రతి రెండు నెలలకు ఒకసారి వారాంతపు విహారయాత్ర, ప్రతి రెండు ఏళ్లకు ఒకసారి వారం రోజుల లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసుకోవాలంటున్నారు. ఇది రోజువారీ జీవితం నుండి విరామం ఇచ్చి, భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తుందంటున్నారు. ఈ రూల్ పాటించేటప్పుడు ఆర్థిక పరిమితులకు లోబడి, ఇద్దరికీ ఇష్టమైన వ్యాపకాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa