ఐపీఎల్-2026లో భాగంగా బుధవారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ టైటాన్స్ (GT) రా.7.30 గంటలకు తలపడనున్నాయి. ఈ సీజన్లో DC ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి ఫుల్ ఫామ్లో ఉంది. GT ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడగా, GT 4 విజయాలతో పైచేయి సాధించింది. గుజరాత్ కెప్టెన్ గిల్ ఈ మ్యాచులో ఆడనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa