ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్యవంశీ బ్యాటింగ్‎‍పై జయవర్ధనే ప్రశంసలు

sports |  Suryaa Desk  | Published : Wed, Apr 08, 2026, 01:56 PM

ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ముంబై ఇండియన్స్ బౌలర్లను, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాను సైతం వణికించి, 14 బంతుల్లో 39 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే వైభవ్ బ్యాటింగ్‎ను ప్రశంసిస్తూ, అతని ఎదుగుదల చూడటం ఉత్సాహంగా ఉందని, అతని డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్‎తో ముంబై బౌలర్లు ఇబ్బంది పడ్డారని ఒప్పుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa