హైదరాబాద్: చింతకాయల రవి, యమదొంగ, కేడీ వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మమతామోహన్‌దాస్. ఆరోగ్యకారణాల వల్ల ఎనిమిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ హీరోయిన్. తాజాగా ప్రభుదేవా హీరోగా నటిస్తున్న చిత్రంతో మమతామోహన్‌దాస్ సిల్వర్‌స్క్రీన్‌పై మరోసారి మెరిసేందుకు రెడీ అయినట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa