ఎన్టీఆర్ కు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. డాక్టర్ల పర్యవేక్షణలో అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ చికిత్స తీసుకున్న ఆయన కరోనా నుంచి కోలుకున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎన్టీఆర్ ట్వీట్లు చేశాడు.కొవిడ్-19ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంది. అలాగే, జాగ్రత్తలు, సానుకూల దృక్పథంతో ఈ వ్యాధిని జయించవచ్చు. దీనిపై పోరాటంలో మన సంకల్ప బలమే మన అతిపెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండండి.. భయపడకూడదు. మాస్కులు ధరించండి.. ఇంట్లోనే ఉండండి' అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa