ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెక్సీ లుక్ లో జాక్విలిన్ ఫెర్నాండేజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, May 29, 2021, 03:25 PM

బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్ల‌లో జాక్వ‌లిన్ ఒక‌రు. శ్రీలంక‌లో పుట్టి పెరిగిన జాక్వ‌లిన్ హిందీలో దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్రలో తెర‌కెక్కుతోన్న హ‌రహ‌ర వీర‌మ‌ల్లులో జాక్వ‌లిన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. కాగా యోగాలో ఆరితేరిన ఈ న‌టి.. అప్పుడ‌ప్పుడు ఆ ఫొటోల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు.టైమ్స్ 40 అండర్ 40  వేదిక ద్వారా ప్రతియేటా ప్రతిభావంతులకు అరుదైన గౌరవం దక్కుతున్న సంగతి తెలిసిందే. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ `టైమ్స్ 40 అండర్ 40`లో తన వెంచర్ `షెరాక్స్` కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితాలో గుర్తింపు పొందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa