ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సారీ ......నన్ను క్షమించండి అంటున్న నటి ప్రణీత

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 01, 2021, 02:45 PM

పెళ్లి అనంతరం తన అభిమానులను ఉద్దేశించి ప్రణీత తన పెళ్లి పై కీలక ప్రకటన చేశారు. మే 30న పెళ్లి చేసుకుంన్నాం అనే విషయాన్ని ప్రకటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని నటి ప్రణీత తెలిపారు. ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి ముందుగా ఎలాంటి ప్రకటన చేయలేక పోయాను… అందుకు మీరు నన్ను క్షమించండి.. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో పెళ్లి తేదీని చివరి వరకు మేము కూడా నిర్ణయించుకోలేక పోయాము. అందుకోసమే ముందుగా అభిమానులకు తెలియజేయలేదు.నా పెళ్లి గురించి ఏదో ఒక డేట్ చెప్పి అందర్నీ కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేకే ముందుగా తన పెళ్లి తేదీని ప్రకటించలేదని ఈ సందర్భంగా ప్రణీత తెలియజేశారు. ప్రస్తుతం ప్రణీత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa