ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాల‌య్య‌కు భార‌త‌ క్రికెట‌ర్ యువరాజ్ సింగ్ విషెస్!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 10, 2021, 01:59 PM

టాలీవుడ్ నటసింహం, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ‌ పుట్టిన రోజు సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపాడు. ఆయన తన వినోదాత్మక నటనను, మానవతా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ సిక్సర్ల సింగ్ ట్వీట్ చేశాడు. బాలయ్యతో దిగిన ఓ త్రోబ్యాక్ ఫొటో‌ను కూడా పంచుకున్నాడు.. అలాగే తన ఎంటర్టైనింగ్ పెర్ఫామెన్స్ తో ఎప్పుడూ ప్రపంచాన్ని అలాగే సామజిక కార్యాలతో మరింత మందిని ప్రభావితం చెయ్యాలని కోరుకుంటున్నాని” యువరాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు. దీనితో ఈ ఊహించని విషెష్ బాలయ్య అభిమానుల్లో మరింత జోష్ తీసుకొచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa