ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క కన్ను కొట్టి దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది .జస్ట్ ఒక 30 సెకండ్ల వీడియో తో కుర్రకారు ని తన వెంట పడేలా చేసుకుంది. దేశం అవతల కూడా ఈ వీడియోకు పాపులారిటీ వచ్చింది. ఆమె ప్రభావం యువతపై ఏ స్థాయిలో ఉందంటే.. ఒక కాలేజీలో అమ్మాయిలందరూ ప్రియలాగా కన్ను కొట్టడం ప్రాక్టీస్ చేస్తుండటంతో అలా చేస్తే ఏడాది పాటు కాలేజీ నుంచి డిబార్ చేస్తామనే పరిస్థితి వచ్చింది. మరో వైపు ఆమె పాపులారిటీని మంచి పనులకూ ఉపయోగించుకునే వాళ్లూ తక్కువేమీ కాదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa