ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 11, 2021, 03:17 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభమై అప్పుడే వారం రోజులు పూర్తయ్యింది. ప్ర‌స్తుతం హౌజ్ లో 19 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మరొక కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని సమాచారం. ప్రతి సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాలుగో వారంలో ఉంటుంది. అయితే ఈ సీజన్ లో రెండవ వారంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని తెలిసింది. టీవీ యాంకర్ వర్షిణి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ వారం హౌజ్ నుండి ఒక‌రు ఎలిమినేట్ కానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa