తెలుగు పాటకు వన్నె తెచ్చిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇకలేరు.ఈ నెల 24 న నిమోనియా తో కిమ్స్ ఆసుపత్రి లో చేరిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. 1955 మే 20 న జన్మించారు. 11 నంది అవార్డులు 4 ఫిల్మ్ ఫేర్ అవార్డు లు పొందారు. పదునైన పదాలు సృష్టించడంలో అయన దిట్ట. జనని జన్మ భూమి సినిమాలో తోలి పాట అందించారు. కే విశ్వనాధ గారికి ఆస్థాన కవి సిరివెన్నెల గారు. ఈ రోజు సాయంత్రం 4గం లకు కన్నుమూశారు. దాదాపుగా 165 సినిమాలకు పాటలు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa