మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల వరుసగా నెట్టింట్లో పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి అందాల విందు అందిస్తుంది. ఇతర భామలకు ధీటుగా పోటీపడుతోంది.
తమన్నా షేర్ చేసిన తాజా ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో చెక్కర్లు కొడుతుoది. ఎఫ్ 3 సెట్స్ ఆన్ లొకేషన్ మిల్కీ టూపీస్ లుక్ లో కుర్రకారుకు మతి చెడే ట్రీట్ నే ఇచ్చింది. అలా నాభి అందాలను ఎలివేట్ చేస్తూనే థై -థండర్ షోస్ తో నెవ్వర్ బిఫోర్ అనే ట్రీటిచ్చింది ఈ బ్యూటీ. లొకేషన్ లో చిన్నపాటి గ్యాప్ లో అలా జోవియల్ గా నవ్వేస్తూ వాక్ చేసుకుంటూ వస్తున్న తమన్నా ఫోటోగ్రాఫ్ ని కెమెరామెన్ క్లిక్ మనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ వైరల్ గా షేర్ అవుతోంది.
పొట్టి నిక్కర్లు బికినీల్లో కనిపించడం తమన్నాకు కొత్తేమీ కాదు కానీ.. మరీ ఈ రేంజులో చెలరేగడం సంథింగ్ స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇంతకుముందు గోపిచంద్ సరసన సీటీమార్ లో జ్వాలారెడ్డిగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. తదుపరి తమన్నా నటించిన చిత్రాలు వరుసగా రిలీజ్ కి రావాల్సి ఉంది. తాజా లుక్ ఎఫ్ 3 సెట్స్ నుంచి షేర్ చేసినది. ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa