ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో షెడ్యూల్ పూర్తి చేసిన లైగ‌ర్ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 30, 2021, 09:46 PM

విజయ్ దేవరకొండ మూవీ లైగ‌ర్ లో  అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి బాక్సింగ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ఈ  సినిమాలో అనన్య పాండే నటిస్తుంది.  ఈ  సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల  లైగ‌ర్ యూనిట్ ఒక ముఖ్యమైన షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లింది. మికా టైసన్‌కి సంబంధించిన అన్ని సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. లైగ‌ర్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీన థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా అమెరికాలో షూటింగ్  షెడ్యూల్ పూర్తి చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa