‘దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా హీరోయిన్ గా తెరకెక్కించిన భారీ చిత్రం “రాధే శ్యామ్”. ఈ సినిమా విడుదలకి ఇంకా సమయం ఉన్నందున ఒక్కో అప్డేట్ ని మేకర్స్ నెమ్మదిగా ప్లాన్ చేస్తున్నారు. రాధేశ్యామ్’ సినిమా నుంచి ‘నగుమోము తారలే’ అనే పాటను విడుదల చేశారు. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మనసుని హత్తుకునేలా సాగిన ఈ పాటను సిద్ద్ శ్రీరామ్ పాడారు. కృష్ణ కాంత్ లిరిక్స్ రాశారు. ‘రాధేశ్యామ్’ హిందీ వెర్షన్ కు మిథున్, మిగిలిన భాషలకు జస్టిన్ ప్రభాకరణ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa