ధీరేంద్ర సంతోష్ దర్శకత్వంలో యంగ్ హీరో నాగ శౌర్య, కేతిక శర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్ష్య’. జగపతి బాబు, సచిన్ ఖేదేఖర్‌లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపధ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ట్రైలర్‌కి విశేష స్పందన రావడంతో యూట్యూబ్‌లో ఇప్పటికే 2 మిలియన్ ప్లన్ వ్యూస్‌ని సంపాదించుకోవడమే కాకుండా, 1 లక్షకి పైగా లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు కనుక మీరు ఇంకా ట్రైలర్ చూడకపోతే ఓ లుక్కేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa