ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని 'అంటే సుందరానికీ' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 10:43 PM

నేచురల్ స్టార్ నటించిన సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమా డిసెంబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైన సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. అయితే తాజాగా నాని హీరోగా నటిస్తున్న సినిమా 'అంటే సుందరానికీ'. న్యూ ఇయర్ సందర్భంగా ఈ  సినిమా క్రేజీ అప్డేట్ రానుంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. నాని సరసన హీరోయిన్ నజ్రియా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన నాని లుక్‌ని జనవరి 1వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర బృందం అధికారికంగా తెలిపారు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa