నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమాలో హీరోయిన్లుగా సాయి పల్లవి, కృతిశెట్టి నటించారు. మడోన్నా సెబాస్టియిన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.కలకత్తా నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో నాని కొత్త పాత్రలో నటించాడు. ఈ సినిమాకి రాహుల్ దర్శకత్వం వహించాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైన సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.తాజాగా ఈ సినిమా త్వరలో ఓటీటీలో రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ సింగరాయ్ సినిమాను కొనుగోలు చేసారు. ఈ సినిమా జనవరిలో ఓటీటీలో రిలీజ్ కాబోతుంది అని టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa